జాతీయ కిసాన్‌ కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడిగా కోదండ రెడ్డి

Congress President Rahul Gandhi Appointed  Kodanda Reddy As All India Congress Kisan Cell  Vice President - Sakshi

న్యూఢిల్లీ: ఆలిండియా కిసాన్‌ కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడిగా కోదండ రెడ్డిని నియమిస్తూ కాంగ్రెస్‌ అదిష్టానం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కాంగ్రెస్‌ పార్టీ జనరల్‌ సెక్రటరీ అశోక్‌ గహ్లోత్‌ ఓ ప్రకటనలో తెలిపారు. కోదండ రెడ్డి ప్రస్తుతం తెలంగాణ కిసాన్‌ కాంగ్రెస్‌ చైర్మన్‌గా పనిచేస్తున్నారు. కోదండ రెడ్డితో పాటు పలు రాష్ట్రాలకు చెందిన వారిని ఉపాధ్యక్షులుగా, జాతీయ కోఆర్డినేటర్లుగా, జాతీయ జాయింట్‌ కోర్డినేటర్లుగా నియమించారు.

ఉపాధ్యక్షులు
1. ఎస్‌ ఎస్‌ రామ సుబ్బు(తమిళనాడు)
2. కోదండ రెడ్డి(తెలంగాణ)
3. శ్యామ్‌ పాండే(మహారాష్ట్ర)
4. సురేందర్‌ సోలంకి(ఢిల్లీ)

జాతీయ కోఆర్డినేటర్లు

1. నారాయణ్‌ పాల్‌(ఉత్తరాఖండ్‌)
2.కోదండ రామా రావు(తెలంగాణ)
3. బసంత దాస్‌(అస్సాం)
4.అజయ్‌ చౌదరీ(ఉత్తర్‌ ప్రదేశ్‌)
5. సుభాష్‌ బాత్రా(హర్యానా)
6. రామేశ్వర్‌ చౌదరీ(మధ్యప్రదేశ్‌)
7. సుఖ్‌బిలాష్‌ బర్మ(పశ్చిమ బెంగాల్‌)
8. లాల్‌ వార్ఘేస్‌(కేరళ)
9. రాజేశ్‌ కుమార్‌ సింగ్‌(పంజాబ్‌)
10. ముఖేష్‌ బావా(బిహార్‌)

జాతీయ జాయింట్‌ కోఆర్డినేటర్లు

1. పాల్‌ బాయ్‌ అంబాలియా(గుజరాత్‌)
2. రాజు మన్‌(హర్యానా)
3. డాక్టర్‌ అనిల్‌(హర్యానా)
4. ఆర్‌సీ పాండే(ఉత్తర్‌ ప్రదేశ్‌)
5.ప్రిత్‌పాల్‌ సింగ్‌(పంజాబ్‌)
6. మహ్మాద్‌ హిష్‌మాన్‌ ఒస్మానీ(మహారాష్ట్ర)
7.కమల్‌ చౌదరీ(రాజస్తాన్‌)
8. భారత్‌ ప్రియా(జమ్మూ కశ్మీర్‌)
9.లెగాంగ్టే(మణిపూర్‌)
10. దేవేందర్‌ పటేల్‌(మహారాష్ట్ర)
11. ప్రియా గ్రావేల్‌(హర్యానా)
13. కేడీ ద్వివేది(ఉత్తర్‌ ప్రదేశ్‌)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top