మీరాకుమార్‌కు టీపీసీసీ నేతల శుభాకాంక్షలు | Congratulations to the TPCC leaders for Meera Kumar | Sakshi
Sakshi News home page

మీరాకుమార్‌కు టీపీసీసీ నేతల శుభాకాంక్షలు

Jun 28 2017 1:33 AM | Updated on Sep 5 2017 2:36 PM

మీరాకుమార్‌కు టీపీసీసీ నేతల శుభాకాంక్షలు

మీరాకుమార్‌కు టీపీసీసీ నేతల శుభాకాంక్షలు

విప క్షాల తరఫున రాష్ట్ర పతి అభ్యర్థిగా ఎన్ని కల బరిలో నిలిచిన లోక్‌సభ మాజీ స్పీకర్‌ మీరా కుమార్‌కు టీపీసీసీ నేతలు శుభా కాంక్షలు తెలిపారు.

సాక్షి, న్యూఢిల్లీ: విప క్షాల తరఫున రాష్ట్ర పతి అభ్యర్థిగా ఎన్ని కల బరిలో నిలిచిన లోక్‌సభ మాజీ స్పీకర్‌ మీరా కుమార్‌కు టీపీసీసీ నేతలు శుభా కాంక్షలు తెలిపారు.

మంగళవారమిక్కడ ఆమె నివాసంలో కలిసి ఈ ఎన్నికల్లో విజయం సాధించాలని ఆకాంక్షించారు. మీరాకుమార్‌ను కలిసిన వారిలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, సీఎల్పీ నేత కె.జానారెడ్డి, శాసనమండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్‌ అలీ, ఎమ్మెల్యేలు గీతారెడ్డి, సంపత్‌కుమార్, వంశీచంద్‌ రెడ్డి, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement