దేశంలో 117కి చేరిన కరోనా మరణాలు | Central Releases Health Bulletin On Coronavirus | Sakshi
Sakshi News home page

కరోనాపై హెల్త్‌ బులిటిన్‌ విడుదల చేసిన కేంద్రం

Apr 7 2020 4:21 PM | Updated on Apr 7 2020 5:15 PM

Central Releases Health Bulletin On Coronavirus - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 254 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్‌ కేసుల సంఖ్య 4421కి చేరింది. అలాగే దేశంలో ఇప్పటివరకు కరోనా మరణాల సంఖ్య 117గా నమోదు అయ్యింది. 326 మంది వైరస్‌ నుంచి కోలుకుని డిశ్చార్‌ అయ్యారు. ఈ మేరకు కరోనాపై కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్తి కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేశారు. సాకేంతిక పరిజ్ఞానం ఉపయోగించి క్వారంటైన్‌లో ఉన్నవారిని పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. 2500 రైల్వేకోచ్‌ల్లో ఐసోలేషన్‌ వార్డులు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement