గంగా నదిలో మునిగిన పడవ | Boat Sinks in River Ganga, Overload behind Mishap | Sakshi
Sakshi News home page

గంగా నదిలో మునిగిన పడవ

Oct 7 2017 10:02 PM | Updated on Apr 3 2019 5:24 PM

Boat Sinks in River Ganga, Overload behind Mishap - Sakshi

సాక్షి, అలహాబాద్‌ : ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్‌లో శనివారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మేజా మండలం వద్ద గంగా నదిలో పడవ మునగిపోయింది. ఈ ఘటనలో ఆరుగురిని స్థానికులు రక్షించగా.. పలువురు గల్లంతయ్యారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు గజ ఈతగాళ్లతో గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పడవ సామర్థ్యం కన్నా ఎక్కువ మంది ఎక్కడం వల్లే మునిగిపోయినట్లు భావిస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement