ఇరు రాష్ట్రాలలో తొలి ఫలితం బీజేపీదే | bjp win first two mla seats in Maharashtra, Haryana States | Sakshi
Sakshi News home page

ఇరు రాష్ట్రాలలో తొలి ఫలితం బీజేపీదే

Oct 19 2014 11:22 AM | Updated on Mar 29 2019 5:33 PM

ఇరు రాష్ట్రాలలో తొలి ఫలితం బీజేపీదే - Sakshi

ఇరు రాష్ట్రాలలో తొలి ఫలితం బీజేపీదే

మహారాష్ట్ర, హర్యానా శాసనసభ ఎన్నికల్లో బీజేపీ విజయఢంకా మెగిస్తుంది. మహారాష్ట్ర ఎన్నికల ఓట్ల లెక్కింపులో తొలి ఫలితం బీజేపీకి దక్కింది.

హైదరాబాద్: మహారాష్ట్ర, హర్యానా శాసనసభ ఎన్నికల్లో బీజేపీ విజయఢంకా మెగిస్తుంది. మహారాష్ట్ర ఎన్నికల ఓట్ల లెక్కింపులో తొలి ఫలితం బీజేపీకి దక్కింది. పుణెలోని పార్వతి నియోజకవర్గం నుంచి ఆ పార్టీ తరుపున బరిలో దిగిన మాధురి సతీష్ మిశాల్ విజయం సాధించారు. అలాగే హర్యానాలో కూడా తొలి ఫలితం బీజేపీనే దక్కించుకుంది. హర్యానా కంటోన్మెంట్ నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన అనీల్ విజ్ ఆయన ఘన విజయం సాధించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement