కేంద్ర హోంశాఖ కార్యదర్శితో రెండు రాష్ట్రాల సీఎస్లు భేటీ | AndhraPradesh, Telangana CSs meeting with Central home secretary in New delhi | Sakshi
Sakshi News home page

కేంద్ర హోంశాఖ కార్యదర్శితో రెండు రాష్ట్రాల సీఎస్లు భేటీ

Nov 28 2014 1:16 PM | Updated on Jun 2 2018 5:56 PM

కేంద్ర హోంశాఖ కార్యదర్శి అనిల్ గోస్వామితో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల సీఎస్లు ఐవైఆర్ కృష్ణారావు, రాజీవ్ శర్మ శుక్రవారం న్యూఢిల్లీలో భేటీ అయ్యారు.

న్యూఢిల్లీ: కేంద్ర హోంశాఖ కార్యదర్శి అనిల్ గోస్వామితో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల సీఎస్లు ఐవైఆర్ కృష్ణారావు, రాజీవ్ శర్మ శుక్రవారం న్యూఢిల్లీలో భేటీ అయ్యారు. పునర్ విభజన చట్టం వివాదాలపై వారి మధ్య ప్రధానంగా చర్చ జరిగింది.

అయితే గవర్నర్కు శాంతిభద్రతలు, హైదరాబాద్లో ప్రభుత్వ సంస్థల అంశాలను ఏపీ సీఎస్ లేవనెత్తారు. పునర్విభజన చట్టాలను ఏపీ సర్కారు గౌరవించడం లేదని తెలంగాణ సీఎస్ అనిల్ గోస్వామికి ఫిర్యాదు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement