మావోయిస్టుల ఏరివేతకు మరిన్ని కేంద్ర బలగాలు | Additional 11,000 securitymen for Bastar | Sakshi
Sakshi News home page

మావోయిస్టుల ఏరివేతకు మరిన్ని కేంద్ర బలగాలు

Dec 7 2014 12:55 PM | Updated on Sep 2 2017 5:47 PM

మావోయిస్టుల అరికట్టడానికి మరో 11 వేలమంది పారా మిలటరీ బలగాలను కేటాయించాలని కేంద్రం నిర్ణయించింది.

న్యూఢిల్లీ: మావోయిస్టుల ఏరివేతకు కేంద్రం మరింత దృష్టిసారిస్తోంది. చత్తీస్గఢ్లో భద్రత దళాలపై మావోయిస్టులు పంజా విసిరిన నేపథ్యంలో కేంద్రం మరిన్ని చర్యలు చేపడుతోంది. మావోయిస్టుల అరికట్టడానికి మరో 11 వేలమంది పారా మిలటరీ బలగాలను కేటాయించాలని నిర్ణయించింది. చత్తీస్గఢ్లోని బస్తర్ ప్రాంతానికి కేంద్ర బలగాలను పంపనున్నారు. ఇటీవల ఇక్కడ మావోయిస్టులు చేసిన దాడిలో 14  సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించారు.

Advertisement
 
Advertisement
Advertisement