30 కేజీల వడగండ్లు | 30 kg hailstones in kolar in karnataka | Sakshi
Sakshi News home page

30 కేజీల వడగండ్లు

May 29 2017 1:28 AM | Updated on Sep 5 2017 12:13 PM

30 కేజీల వడగండ్లు

30 కేజీల వడగండ్లు

కర్ణాటకలోని కోలారు జిల్లాలో శనివారం, ఆదివారం పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం, వడగండ్లు కురిసి పంటలను దెబ్బతీశాయి.

కర్ణాటకలోని కోలారు జిల్లాలో శనివారం, ఆదివారం పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం, వడగండ్లు కురిసి పంటలను దెబ్బతీశాయి. 20–30 కేజీల బరువున్న భారీ మంచుగడ్డలు వర్షంతో పాటు పడటంతో  పాలీహౌస్‌లు నామరూపాల్లేకుండా ధ్వంసమయ్యాయి. వంకాయ, బెండకాయ, క్యాప్సికం, టమాటా వంటి పంటలు తుడిచిపెట్టుకుపోయాయి.     –కోలారు

Advertisement
 
Advertisement
Advertisement