జమ్ము కశ్మీర్ మరో సారి కాల్పుల మోతతో దద్ధరిల్లింది.
ఎన్ కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదుల హతం
Jun 30 2016 6:30 PM | Updated on Aug 25 2018 5:41 PM
శ్రీనగర్: జమ్ము కశ్మీర్ మరో సారి కాల్పుల మోతతో దద్ధరిల్లింది. భద్రతాదళాలు జరిపిన కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. అధికారుల తెలిపిన సమాచారం ప్రకారం.. దక్షిణ కశ్మీర్లోని పల్వామా జిల్లా నెవా ఏరియాలోని ఒక ఇంటిలో ఉగ్రవాదులు దాక్కున్నారనే సమాచారంతో అక్కడికి చేరుకున్న ఆర్మీ సిబ్బంధి వారిని లొంగిపొమ్మని ఆదేశించారు. ఉగ్రవాదులు ఎదురు కాల్పులు జరపడంతో కాల్పులకు దిగినట్టు ఇందులో ఇద్దరు తీవ్రవాదులు హతమైనట్టు తెలిపారు.
Advertisement
Advertisement