పూర్తి వినోదం | Sakshi
Sakshi News home page

పూర్తి వినోదం

Published Sat, Jan 30 2016 12:04 AM

పూర్తి వినోదం

ఎస్‌ఎస్ సెల్యులాయిడ్స్ పతాకంపై పొట్నూరు చక్రధరుడు సమర్పణలో విజయ్ భరత్, అశ్విని జంటగా జై శ్రీరామ్ దర్శకత్వంలో పొట్నూరు శ్రీనివాసరావు నిర్మించిన చిత్రం ‘వినోదం 100%’. సుభాష్ ఆనంద్ స్వరపరిచిన ఈ చిత్రం పాటలను దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి, నిర్మాతలు కిషోర్ రాఠి, కె. అచ్చిరెడ్డి విడుదల చేశారు. ఫిబ్రవరిలో సినిమా రిలీజ్ చేస్తామని దర్శకుడు తెలిపారు. ఈ వేడుకలో సాయి వెంకట్, శోభారాణి, ఉత్తేజ్ తదితర అతిథులతో పాటు చిత్ర బృందం కూడా పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement