శీనుగాడి మనసులో శిరీష | Seenugadi manasu lo Shirisha movie release on september 6th | Sakshi
Sakshi News home page

శీనుగాడి మనసులో శిరీష

Sep 3 2013 1:24 AM | Updated on Sep 1 2017 10:22 PM

శీనుగాడి మనసులో శిరీష

శీనుగాడి మనసులో శిరీష

మనోజ్ నందం కథానాయకునిగా రూపొందిన చిత్రం ‘ప్రేమప్రయాణం’. ‘శీనుగాడి మనసులో శిరీష’ అనేది ఉపశీర్షిక. నీతూ అగర్వాల్ కథానాయిక. ఎస్.ఎస్.రవికుమార్ దర్శకుడు.

మనోజ్ నందం కథానాయకునిగా రూపొందిన చిత్రం ‘ప్రేమప్రయాణం’. ‘శీనుగాడి మనసులో శిరీష’ అనేది ఉపశీర్షిక. నీతూ అగర్వాల్ కథానాయిక. ఎస్.ఎస్.రవికుమార్ దర్శకుడు.
 
  కె.మస్తాన్‌వలి నిర్మాత. నిర్మాత మాట్లాడుతూ ఈ నెల 6న విడుదల కానున్న ఈ చిత్రం గురించి నిర్మాత మాట్లాడుతూ -‘‘పల్లెటూరి నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో అమ్మ సెంటిమెంట్ హైలైట్‌గా నిలుస్తుంది. ఎలేందర్ స్వరపరిచిన పాటలకు మంచి స్పందన వచ్చింది. 
 
 అనుకున్న దానికంటే సినిమా బాగా వస్తోంది’’ అని తెలిపారు. అమ్మాయి ప్రేమలో పడి కన్నతల్లికి, సొంత ఊరుకి దూరమైన ఓ బీటెక్ కుర్రాడి కథ ఇదని, చివరకు తన తల్లిని ఏలా చేరుకున్నాడనేది ఇందులో ఆసక్తికరమైన అంశమని దర్శకుడు చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement