పవర్‌ఫుల్‌ పాత్రలో

Ramya Krishna to star in Vijay Deverakonda is Fighter - Sakshi

‘ఇస్మార్ట్‌ శంకర్‌’తో బ్లాక్‌బస్టర్‌హిట్‌ని అందుకున్నారు దర్శకుడు పూరి జగన్నాథ్‌. ప్రస్తుతం విజయ్‌ దేవరకొండను ‘ఫైటర్‌’గా మార్చే పనిలో పడ్డారు పూరి. ఈ సినిమాలో ఓ కీలక పాత్రకు రమ్యకృష్ణను సంప్రదించినట్టు తెలిసింది. మార్షల్‌ ఆర్ట్స్‌ నేపథ్యంలో విజయ్‌ హీరోగా ‘ఫైటర్‌’ చిత్రం తెరకెక్కనుంది. పూరి, చార్మి నిర్మించనున్నారు. ఈ సినిమాలో ఓ పవర్‌ఫుల్‌ పాత్రలో రమ్యకృష్ణ కనిపించనున్నారని సమాచారం. జనవరి నుంచి ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కానుంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top