చరణ్ రెండు పడవల ప్రయాణం | Ram Charan Busy as hero And Producer | Sakshi
Sakshi News home page

చరణ్ రెండు పడవల ప్రయాణం

Mar 2 2017 10:52 AM | Updated on Sep 5 2017 5:01 AM

చరణ్ రెండు పడవల ప్రయాణం

చరణ్ రెండు పడవల ప్రయాణం

సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్కు రెడీ అవుతున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, మరోసారి

సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్కు రెడీ అవుతున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, మరోసారి రెండు పడవల ప్రయాణం చేయడానికి రెడీ అవుతున్నాడు. ధృవ సినిమా సమయంలోనూ నటుడిగా తన సినిమాకు పనిచేస్తూనే నిర్మాతగా మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ సినిమా పనులను చూసుకున్నాడు చెర్రీ. ఇప్పుడు మరోసారి అదే రిస్క్కు రెడీ అవుతున్నాడు.

ప్రస్తుతం సుకుమార్ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న చరణ్, ఈ సినిమాతో పాటు చిరంజీవి 151వ సినిమా చర్చల్లోనూ పాల్గొంటున్నాడు. చిరు, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమా చేయటం దాదాపుగా కన్ఫామ్ అయిపోవటంతో.., త్వరలోనే సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నాడు. దీంతో మరోసారి నటుడిగా నిర్మాతగా రెండు పడవల ప్రయాణం చరణ్కు తప్పేలా లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement