నెక్లెస్‌రోడ్‌లో ‘బ్రూస్‌లీ’ | ram charan at necklaces road | Sakshi
Sakshi News home page

నెక్లెస్‌రోడ్‌లో ‘బ్రూస్‌లీ’

Oct 5 2015 9:04 AM | Updated on Sep 3 2017 10:29 AM

నెక్లెస్‌రోడ్‌లో ‘బ్రూస్‌లీ’

నెక్లెస్‌రోడ్‌లో ‘బ్రూస్‌లీ’

అంధత్వ నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం నెక్లెస్ రోడ్డు పీపుల్స్‌ప్లాజాలో నిర్వహించిన వన్‌కే వాక్‌లో ప్రముఖ సినీనటుడు రాంచరణ్ పాల్గొన్నారు.

అంధత్వ నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం నెక్లెస్ రోడ్డు పీపుల్స్‌ప్లాజాలో  నిర్వహించిన వన్‌కే వాక్‌లో ప్రముఖ సినీనటుడు రాంచరణ్ పాల్గొన్నారు. అంధవిద్యార్థులతో పాటు కళ్ళకు గంతలు కట్టుకొని వాక్‌లో పాల్గొన్నారు.

అంధత్వ నివారణకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలన్నారు.  తన సినిమా బ్రూస్‌లీ దేవనార్ పాఠశాల విద్యార్థుల కోసం ప్రత్యేక షో ఏర్పాటుచేయనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా విద్యార్థులు రాంచరణ్‌తో ఫోటోలు దిగుతూ సంతోషంగా గడిపారు. దేవనార్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు డాక్టర్ సాయిబాబాగౌడ్, సాయిజ్యోతి సూపర్‌స్పెషాలిటీ హాస్పిటల్స్ సిబ్బంది,పాఠశాల కరస్పాండెంట్ డాక్టర్ జ్యోతిగౌడ్ పాల్గొన్నారు.    
 
 - ఖైరతాబాద్
 

Advertisement
 
Advertisement
Advertisement