షూటింగ్లో హీరోయిన్కు గాయాలు | Priyanka Chopra got injured on the sets of Baywatch | Sakshi
Sakshi News home page

షూటింగ్లో హీరోయిన్కు గాయాలు

May 14 2016 7:38 PM | Updated on Sep 4 2017 12:06 AM

షూటింగ్లో హీరోయిన్కు గాయాలు

షూటింగ్లో హీరోయిన్కు గాయాలు

బాలీవుడ్, హాలీవుడ్ అవకాశాలతో తీరికలేకుండా గడుపుతున్న హీరోయిన్ ప్రియాంక చోప్రా షూటింగ్లో గాయపడింది.

బాలీవుడ్, హాలీవుడ్ అవకాశాలతో తీరికలేకుండా గడుపుతున్న హీరోయిన్ ప్రియాంక చోప్రా షూటింగ్లో గాయపడింది. హాలీవుడ్ చిత్రం బేవాచ్ షూటింగ్లో ప్రియాంకకు గాయాలయ్యాయి. అయితే ఆమెకు ప్రమాదం ఏమీలేదని, స్వల్ప గాయాలయినట్టు సమాచారం. చిన్న ఫస్ట్ ఎయిడ్ కిట్ను ప్రియాంక ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. పనిచేసేటపుడు తగిలే గాయాలకు మందులు అంటూ కామెంట్ రాసింది.

33 ఏళ్ళ ప్రియాంక బేవాచ్ సినిమాలో విక్టోరియా లీడ్స్ అనే విలన్ పాత్రలో నటిస్తోంది.  వచ్చే ఏడాది మే 19న ఈ సినిమా రిలీజ్ కానుంది. బేవాచ్ టీవీ సిరీస్‌లో నటించిన డేవిడ్ హ్యాజెల్‌హాఫ్, పామెలా ఆండర్సన్‌లు ఈ సినిమాలో నటిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement