వెండి తెరపై... విషాద జీవితం..! | On the silver screen ... The tragic life ..! | Sakshi
Sakshi News home page

వెండి తెరపై... విషాద జీవితం..!

Mar 6 2015 10:57 PM | Updated on Sep 2 2017 10:24 PM

వెండి తెరపై... విషాద జీవితం..!

వెండి తెరపై... విషాద జీవితం..!

అలనాటి అందాల తార మీనాకుమారి జీవితం వెండితెరకు రానుందనే వార్త హిందీ చిత్రసీమలో ప్రస్తుతం హాట్ టాపిక్.

అలనాటి అందాల తార మీనాకుమారి జీవితం వెండితెరకు రానుందనే వార్త హిందీ చిత్రసీమలో ప్రస్తుతం హాట్ టాపిక్. 39 ఏళ్లకే తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయిన ఈ అందాల అభినేత్రి జీవితం ఆధారంగా సినిమా చేయడానికి దర్శకుడు తిగ్‌మాన్షు ధూలియా సన్నాహాలు చేస్తున్నారట. పాత్రికేయుడు వినోద్ మెహతా రాసిన ‘మీనాకుమార్: ది క్లాసిక్ బయోగ్రఫీ’ ఆధారంగా ఈ చిత్రం చేయనున్నారు. ఈ ఏడాది చివర్లో ఈ చిత్రాన్ని ఆరంభించాలనుకుంటున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement