నిజమైన ప్రేమంటే... | okkasari premisthe real love story | Sakshi
Sakshi News home page

నిజమైన ప్రేమంటే...

Feb 13 2015 10:46 PM | Updated on Sep 2 2017 9:16 PM

నిజమైన ప్రేమంటే...

నిజమైన ప్రేమంటే...

భవానీశంకర్, జయంతి జంటగా పొందూరి లక్ష్మీదేవి సమర్పణలో పి. రామ్మోహనరావు నిర్మించిన చిత్రం ‘ఒక్కసారి ప్రేమిస్తే’.

భవానీశంకర్, జయంతి జంటగా పొందూరి లక్ష్మీదేవి సమర్పణలో పి. రామ్మోహనరావు నిర్మించిన చిత్రం ‘ఒక్కసారి ప్రేమిస్తే’. చిత్తజల్లు ప్రసాద్ దర్శకుడు. ఈ చిత్రాన్ని మార్చి 6న విడుదల చేయాలనుకుంటున్నారు. దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ - ‘‘తాత్కాలిక సంతోషాల కోసం అబ్బాయిలకు ఎరవేసి వారి వద్ద డబ్బులు గుంజే కొంతమంది అమ్మాయి లకు ఏ విధంగా కనువిప్పు కలిగింది? అనేది ఈ చిత్రకథ’’ అన్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: సాయిమురళీ కృష్ణ, సహనిర్మాతలు: పంటా సుబ్బారావు, ఎడ్ల మల్లేష్.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement