స్వచ్ఛమైన ప్రేమ | okkasari premisthe movie releases on Diwali | Sakshi
Sakshi News home page

స్వచ్ఛమైన ప్రేమ

Sep 6 2014 11:16 PM | Updated on Sep 2 2017 12:58 PM

స్వచ్ఛమైన ప్రేమ

స్వచ్ఛమైన ప్రేమ

స్వచ్ఛమైన ప్రేమకు అంతం ఉండదని, అది ఏడు జన్మల బంధం అవుతుందనే కథాంశంతో చిత్తజల్లు ప్రసాద్‌నాయుడు దర్శకత్వం వహించిన చిత్రం ‘ఒక్కసారి ప్రేమిస్తే’.

 స్వచ్ఛమైన ప్రేమకు అంతం ఉండదని, అది ఏడు జన్మల బంధం అవుతుందనే కథాంశంతో చిత్తజల్లు ప్రసాద్‌నాయుడు దర్శకత్వం వహించిన చిత్రం ‘ఒక్కసారి ప్రేమిస్తే’. భవానీశంకర్, జయంతి జంటగా పొందూరి లక్ష్మీదేవి సమర్పణలో పొందూరి రామ్మోహన్‌రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రేమకు సరైన అర్థం తెలియకుండా యువతరం తమ జీవితాన్ని ఎలా నాశనం చేసుకుంటున్నారు? నిజమైన ప్రేమ ఎలా ఉంటుంది? అని చెప్పే చిత్రం ఇదని దర్శకుడు అన్నారు. దీపావళికి ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నామని నిర్మాత అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: లక్ష్మణసాయి, ఘంటాడి కృష్ణ, నిర్మాణ సారథ్యం: సాయి మురళీకృష్ణ, సహనిర్మాత: పంటా సుబ్బారావు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement