హరితహారంలో సినీనటి మంచు లక్ష్మీ | Manchu Lakshmi Participates in Haritha Haram Program | Sakshi
Sakshi News home page

హరితహారంలో సినీనటి మంచు లక్ష్మీ

Jul 19 2016 2:05 PM | Updated on Sep 4 2017 5:19 AM

హరితహారంలో సినీనటి మంచు లక్ష్మీ

హరితహారంలో సినీనటి మంచు లక్ష్మీ

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంలో భాగంగా జరిగిన ఓ కార్యక్రమంలో సినీనటి మంచు లక్ష్మీ పాల్గొన్నారు. పేట్‌ బషీరాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌లో మంగళవారం హరితహారం కార్యక్రమం...

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంలో భాగంగా జరిగిన ఓ కార్యక్రమంలో సినీనటి మంచు లక్ష్మీ పాల్గొన్నారు. పేట్‌ బషీరాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌లో మంగళవారం హరితహారం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంచు లక్ష్మీ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంచు లక్ష్మీ మాట్లాడుతూ చుట్టుపక్కల పచ్చదనం ఉంటేనే మనం పదికాలాల పాటు పచ్చగా ఉంటమన్నారు. హరిత ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement