ఇద్దరమ్మాయిల ప్రేమ! | Lesbian 'Affair' In Theatres Or In Youtube? | Sakshi
Sakshi News home page

ఇద్దరమ్మాయిల ప్రేమ!

Nov 24 2015 3:49 AM | Updated on Sep 3 2017 12:54 PM

ఇద్దరమ్మాయిల ప్రేమ!

ఇద్దరమ్మాయిల ప్రేమ!

శ్రీరాజన్, ప్రశాంతి, గీతాంజలి ప్రధాన పాత్రల్లో భీమవరం టాకీస్ పతాకంపై శ్రీ రాజన్ దర్శకత్వంలో తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మించిన ‘ఎఫైర్’ చిత్రం...

శ్రీరాజన్, ప్రశాంతి, గీతాంజలి ప్రధాన పాత్రల్లో భీమవరం టాకీస్ పతాకంపై శ్రీ రాజన్ దర్శకత్వంలో తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మించిన ‘ఎఫైర్’  చిత్రం ఈ నెల 27న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ -‘‘ శ్రీ రాజన్ మొత్తం తానై ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇద్దరమ్మాయిల ప్రేమకు ఎవరు అడ్డుపడ్డారు? చివరికి ఏమైంది అన్నదే కథ. ఇప్పటి వరకూ నేను రిలీజ్ డేట్ ప్రకటించి సినిమాను పోస్ట్‌పోన్ చేయలేదు.

కానీ మేము అనుకున్న డేట్‌కు ఎక్కువ సినిమాలు రిలీజ్ అవడం వల్ల ఈ చిత్రాన్ని వాయిదా వేశాం. నవంబర్ 27న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం’’అన్నారు. ఈ చిత్రానికి శేషు సంగీతం అందించారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement