వల్లభ దర్శకత్వంలో అమృంతగమయ
ప్రముఖ నిర్మాత కేయస్ రామారావు తనయుడు అలెగ్జాండర్ వల్లభ ‘అమృతంగమయ’ చిత్రం ద్వారా దర్శకునిగా మారుతున్నారు. క్రియేటివ్ కమర్షియల్స్ అండ్ మీడియా ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై కేయస్ రామారావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Oct 14 2013 1:35 AM | Updated on Sep 1 2017 11:38 PM