ఐశ్వర్యతో పెళ్లి కాలేదు: వెంకట్‌ | Huccha Venkat Reaction About His Marriage | Sakshi
Sakshi News home page

ఐశ్వర్యతో పెళ్లి కాలేదు

May 17 2018 9:00 AM | Updated on May 17 2018 1:48 PM

Huccha Venkat Reaction About His Marriage - Sakshi

నటుడు హుచ్చ వెంకట్‌

యశవంతపుర : నటి ఐశ్వర్యను తాను వివాహం చేసుకున్నట్లు ఫేస్‌బుక్‌ లైవ్‌లో చేప్పిన శాండల్‌వుడ్‌ నటుడు హుచ్చ వెంకట్‌ మూడు రోజుల తరువాత మాట మార్చాడు. తాను ఐశ్వర్యను వివాహం చేసుకోలేదంటూ బుధవారం మరో వీడియోను సామాజిక మాధ్యమాలకు విడుదల చేశారు. ‘డిక్టేటర్‌ హుచ్చ వెంకట్‌’ అనే సినిమాలో హిరోయిన్‌గా  ఐశ్వర్య నటిస్తోందని,  సినిమా చిత్రీకరణలో భాగంగా జరిగిన వివాహ దృశ్యాలను సామాజిక మాధ్యమాలకు విడుదల చేసినట్లు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement