'మా వాడు తన గర్ల్ ఫ్రెండ్తో ఫుల్ హ్యాపీ' | Hiddleston is happy with Swift, says Hemsworth | Sakshi
Sakshi News home page

'మా వాడు తన గర్ల్ ఫ్రెండ్తో ఫుల్ హ్యాపీ'

Jul 16 2016 10:39 AM | Updated on Sep 4 2017 5:01 AM

'మా వాడు తన గర్ల్ ఫ్రెండ్తో ఫుల్ హ్యాపీ'

'మా వాడు తన గర్ల్ ఫ్రెండ్తో ఫుల్ హ్యాపీ'

ప్రముఖ బ్రిటన్ నటుడు టామ్ హిడెల్ స్టోన్ తన ప్రేయసితో సంతోషంగా ఉన్నాడట. ఈ విషయాన్ని అతడి స్నేహితుడు, మరో నటుడు, నిర్మాత హెమ్స్ వర్త్ మీడియాకు చెప్పాడు.

లాస్ ఎంజెల్స్: ప్రముఖ బ్రిటన్ నటుడు టామ్ హిడెల్ స్టోన్ తన ప్రేయసితో సంతోషంగా ఉన్నాడట. ఈ విషయాన్ని అతడి స్నేహితుడు, మరో నటుడు, నిర్మాత హెమ్స్ వర్త్  మీడియాకు చెప్పాడు. తన మిత్రుడు టామ్ తన గర్ల్ ప్రెండ్ టేలర్ స్విప్ట్తో చాలా సంతోషంగా ఉన్నాడని చెప్పాడు. ప్రస్తుతం 'థార్:రాగ్నారాక్' అనే చిత్రంతో హెమ్స్ బిజీగా ఉన్నాడు.

ఇతడికి టామ్ బెస్ట్ ప్రెండ్. ఈ నేపథ్యంలో అతడికి సంబంధించిన వివరాలను మీడియా అడిగింది. 'మీ స్నేహితుడు టామ్ ఎలా ఉన్నాడు? అతడి కొత్త గర్ల్ ఫ్రెండ్ టేలర్ ఎలా ఉంది' అని ప్రశ్నించారు. 'దీంతో ఆమె చాలా గొప్పది. వారిద్దరు చాలా సంతోషంగా ఉన్నాడు. ఆమె టామ్ కు బెస్ట్ చాయిస్ అని నేను అనుకుంటున్నాను. అయితే, నేను వ్యక్తిగతంగా ఆమెను కలవలేదు. కానీ, కొద్ది రోజులకిందటే నా స్నేహితుడికి పరిచయం అయింది. ఆమె చాలా మంచిదని చెప్పగలను' అని వివరించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement