శిల్ప, లారా, దియా బాటలో ఇషా | Esha Deol turns producer | Sakshi
Sakshi News home page

శిల్ప, లారా, దియా బాటలో ఇషా

Jun 4 2014 4:08 PM | Updated on Apr 3 2019 6:23 PM

శిల్ప, లారా, దియా బాటలో ఇషా - Sakshi

శిల్ప, లారా, దియా బాటలో ఇషా

యువ నటి ఇషా డియోల్ నిర్మాతగా కొత్త అవతారమెత్తనున్నారు.

ముంబై: బాలీవుడ్ అలనాటి డ్రీమ్గర్ల్ హేమమాలిని తనయ, యువ నటి ఇషా డియోల్ నిర్మాతగా కొత్త అవతారమెత్తనున్నారు. ఇషా ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై చిత్రాలను నిర్మించనున్నారు. సంఖ్యాశాస్త్రవేత్తతో సంప్రదించిన అనంతరం ఈ పేరు పెట్టారు. ఇషాయే ఈ విషయాలను వెల్లడించారు.

నిర్మాతలుగా మారిన బాలీవుడ్ ముద్దుగుమ్మలు శిల్పాశెట్టి, లారా దత్తా, దియా మీర్జా  తదితరుల జాబితాలో తాజాగా ఇషా చేరారు. మరో నటి జూహీ చావ్లాకు కూడా సినీ నిర్మాణంలో భాగస్వామ్యముంది. 32 ఏళ్ల ఇషా 2012లో వ్యాపారవేత్త భరత్ టఖ్టానిని వివాహం చేసుకున్నారు. మణిరత్నం దర్శకత్వంలో రూపొందించిన యువ చిత్రంలో ఆమె నటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement