ఎంత పనయింది.. ఎమ్మా! | Emma Watson refuses to be gagged by nude photos threat | Sakshi
Sakshi News home page

ఎంత పనయింది.. ఎమ్మా!

Sep 24 2014 2:02 AM | Updated on Sep 2 2017 1:51 PM

ఎంత పనయింది.. ఎమ్మా!

ఎంత పనయింది.. ఎమ్మా!

హాలీవుడ్ సెలబ్రిటీల నగ్న ఫొటోల హ్యాకింగ్ సీరియల్ తారస్థాయికి చేరింది. హ్యాకర్లు తాజాగా స్టార్ హీరోయిన్ ఎమ్మా వాట్సన్ నగ్న ఫొటోలు పోస్ట్ చేస్తామంటూ ప్రకటించారు.

హాలీవుడ్ సెలబ్రిటీల నగ్న ఫొటోల హ్యాకింగ్ సీరియల్ తారస్థాయికి చేరింది. హ్యాకర్లు తాజాగా స్టార్ హీరోయిన్ ఎమ్మా వాట్సన్ నగ్న ఫొటోలు పోస్ట్ చేస్తామంటూ ప్రకటించారు. అంతటితో ఆగలేదు. దానికి నాలుగు రోజుల్లో ఓ వెబ్‌సైట్ కూడా స్టార్ట్ చేయబోతున్నామంటూ దాని పేరూ వెల్లడించారు. సైట్ ప్రారంభానికి నెట్‌లో కౌంట్‌డౌన్ కూడా పెట్టి కలకలం రేపుతున్నారు. ‘ఫెమినిజంపై ఎమ్మా అసంబద్ధ వ్యాఖ్యలు చేసింది. దానికి ప్రతీకారంగానే ఈ చర్య’ అంటూ హ్యాకర్లు ఓ నోట్ కూడా విడుదల చేసినట్టు ఓ వెబ్‌సైట్ కథనం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement