‘ద లయన్‌ కింగ్’ ట్రైలర్‌

Disney Live Action Remake The Lion King Trailer Out - Sakshi

1994లో ఘనవిజయం సాధించిన యానిమేషన్‌ ఫిలిం ద లయన్‌ కింగ్. ఇప్పుడు అదే సినిమాను మరింత ఉన్నత ప్రమాణాలతో 3డీ యానిమేషన్లో రూపొందిస్తున్నారు ద లయన్‌ కింగ్ పేరుతో రూపొందుతున్న ఈ సినిమాకు జోన్ ఫావ్రే దర్శకుడు. ఈ చిత్రంలోని యానిమేషన్‌ పాత్రలకు హాలీవుడ్ టాప్‌ స్టార్స్ డబ్బింగ్‌ చెప్పటం విశేషం.

తాజాగా రిలీజ్‌ అయిన ద లయన్‌ కింగ్‌ ట్రైలర్‌ ఆకట్టుకుంటోంది. ఇప్పటికే డిస్నీ సంస్థ నుంచి యానిమేషన్‌లుగా సక్సెస్‌ అయిన సిండ్రెల్లా, ద జంగల్‌ బుక్‌, బ్యూటీ అండ్‌ ద బీస్ట్‌లు 3డీలోనూ ఆకట్టుకోగా అదే బాటలో ద లయన్‌ కింగ్‌ కూడా విజయం సాధిస్తుందన్ననమ్మకంతో ఉన్నారు. ప్రస్తుతం నిర్మాణదశలో ఉన్న ఈ సినిమా 2019 జూలై 19న రిలీజ్‌ కానుంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top