పండగ మళ్లీ మొదలు

Director Maruthi Next Movie Prathi Roju Pandage - Sakshi

‘ప్రతిరోజు పండగే’ అంటున్నారు సాయితేజ్‌. షూటింగ్‌ కూడా అంతే వేగంగా పూర్తి చేసే పనిలో ఉన్నారాయన. మారుతి దర్శకత్వంలో సాయితేజ్, రాశీఖన్నా జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘ప్రతిరోజు పండగే’. ‘బన్నీ’ వాసు నిర్మాత. ఈ చిత్రం రెండో షెడ్యూల్‌ నేడు హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది. తమిళ నటుడు సత్యరాజ్‌ ఈ షెడ్యూల్‌లో పాల్గొననున్నారు. తమన్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమా 2020 సంక్రాంతికి విడుదల కానుందని సమాచారం.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top