'భళ్లాల దేవుడు ప్రేయసి వలలో చిక్కుకున్నాడు' | Chiranjeevi Wishes To Rana In A Funny Way | Sakshi
Sakshi News home page

'భళ్లాల దేవుడు ప్రేయసి వలలో చిక్కుకున్నాడు'

May 12 2020 9:21 PM | Updated on May 12 2020 9:34 PM

Chiranjeevi Wishes To Rana In A Funny Way - Sakshi

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ దగ్గుబాటి రానా ప్రేమలో పడ్డారు. ఇప్పుడు ఇదే హాట్‌ టాపిక్‌. ఇదే విషయాన్ని స్వయంగా సోషల్‌ మీడియా ద్వారా పంచుకున్నారు రానా. తన ప్రేయసి మిహీకా బజాజ్‌తో కలిసి దిగిన ఫొటోను పోస్ట్‌ చేసిన రానా.. తను నా ప్రతిపాదనకు అంగీకరించింది అంటూ పేర్కొన్నారు.

రానా ట్వీట్‌పై స్పందించిన మెగాస్టార్‌ చిరంజీవి 'కంగ్రాచ్యులేషన్‌ మై బోయ్‌. చివరికి భళ్లాల దేవుడి అంతటి ధీశాలి కూడా ప్రేయసి వలలో చిక్కుకున్నాడు. ఈ లాక్ డౌన్ మీకు వెడ్‌ లాక్ కావాలి. ఇద్దరికీ దేవుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. శతమానం భవతి' అంటూ ట్వీట్ చేశారు. దీనిపై రానా, మిహీక బజాజ్ ఇరువురు స్పందిస్తూ చిరంజీవికి ధన్యవాదాలు తెలియజేశారు.  చదవండి: ఆమె యస్‌ చెప్పింది  : రానా

రానా ప్రేయసి మిహీక వివరాలు ఇవే.. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement