కసుమూరు దర్గాలో ఏఆర్ రెహమాన్ పూజలు | A R Rahman prays at Kasumur darga | Sakshi
Sakshi News home page

కసుమూరు దర్గాలో ఏఆర్ రెహమాన్ పూజలు

Nov 6 2014 1:26 AM | Updated on Sep 2 2017 3:55 PM

కసుమూరు దర్గాలో ఏఆర్ రెహమాన్ పూజలు

కసుమూరు దర్గాలో ఏఆర్ రెహమాన్ పూజలు

కసుమూరు హజరత్ సయ్యద్ కరిముల్లా షా ఖాదరీ మస్తాన్‌వలి దర్గాను బుధవారం ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ దర్శించుకున్నారు.

వెంకటాచలం: శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలోని కసుమూరు హజరత్ సయ్యద్ కరిముల్లా షా ఖాదరీ మస్తాన్‌వలి దర్గాను బుధవారం ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ దర్శించుకున్నారు. తొలుత స్థానిక ముజావర్లు మహ్మద్, సులేమాన్ ఆసీఫ్ ఆయనకు ఘన స్వాగతం పలికారు. స్వామి సమాధి మందిరంపై ఏఆర్ రెహమాన్‌తో చాదర్‌ను వేయించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement