చూయింగ్‌ గమ్‌ నమిలారని ప్రొబెషనరీ ఐఏఎస్‌ సస్పెన్షన్‌! | Probationary IAS suspension | Sakshi
Sakshi News home page

చూయింగ్‌ గమ్‌ నమిలారని ప్రొబెషనరీ ఐఏఎస్‌ సస్పెన్షన్‌!

Dec 30 2017 1:21 AM | Updated on Dec 30 2017 3:13 AM

Probationary IAS suspension - Sakshi

సాక్షి, బెంగళూరు: కన్నడ నాడు గీతాన్ని అవమానించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రొబెషనరీ ఐఏఎస్‌ అధికారి ప్రీతి గెహ్లాట్‌ను సస్పెండ్‌ చేశారు. గురువారం తుమకూరు జిల్లా శిరాలో జరిగిన ఓ ప్రభుత్వ కార్యక్రమంలో కన్నడ నాడు గీతాన్ని ఆలపిస్తుండగా ప్రీతి గెహ్లాట్‌ చూయింగ్‌ గమ్‌ నమిలారంటూ పలు కన్నడ సంఘాలు ప్రభుత్వ చీఫ్‌ సెక్రెటరీ రత్నప్రభకు ఫిర్యాదు చేశాయి. దీంతో ప్రీతి గెహ్లాట్‌ను సస్పెండ్‌ చేస్తూ రత్నప్రభ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.  

Advertisement
 
Advertisement
Advertisement