మలాలాకు ప్రపంచ బాలల అవార్డు | World Children Award to Malala | Sakshi
Sakshi News home page

మలాలాకు ప్రపంచ బాలల అవార్డు

Oct 29 2014 1:51 AM | Updated on Sep 2 2017 3:30 PM

మలాలాకు ప్రపంచ బాలల అవార్డు

మలాలాకు ప్రపంచ బాలల అవార్డు

నోబెల్ శాంతి బహుమతి గెలుచుకున్న పాక్ బాలల హక్కుల కార్యకర్త మలాలా యూసఫ్‌జాయ్ ..

స్టాక్‌హోమ్: నోబెల్ శాంతి బహుమతి గెలుచుకున్న పాక్ బాలల హక్కుల కార్యకర్త మలాలా యూసఫ్‌జాయ్ మరో ప్రతిష్టాత్మక బహుమతి దక్కించుకున్నారు. బాలల నోబెల్ బహుమతిగా పేర్కొనే ప్రపంచ బాలల అవార్డు(వరల్డ్ చిల్ట్రన్స్ ప్రైజ్)కు ఆమె ఎంపికయ్యారు. లక్షలాది మంది బాలలు ఓటింగ్‌లో పాల్గొని ఆమెను ఈ పురస్కారానికి ఎంపిక చేశారు.  బహుమతి కింది అందే  మొత్తాన్ని ఆమె బాలల సంక్షేమం కోసం వినియోగించాల్సి ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement