ఐరాస దళాలకు తొలిసారి మహిళ నేతృత్వం | United Nations troops led by the first lady | Sakshi
Sakshi News home page

ఐరాస దళాలకు తొలిసారి మహిళ నేతృత్వం

May 14 2014 2:17 AM | Updated on Sep 2 2017 7:19 AM

ఐరాస దళాలకు తొలిసారి మహిళ నేతృత్వం

ఐరాస దళాలకు తొలిసారి మహిళ నేతృత్వం

ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక దళానికి సారథ్యం వహించనున్న తొలి మహిళగా నార్వేకు చెందిన మేజర్ జనరల్ క్రిస్టీన్ లండ్ (55) రికార్డు సృష్టించారు.

ఐక్యరాజ్యసమితి: ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక దళానికి సారథ్యం వహించనున్న తొలి మహిళగా నార్వేకు చెందిన మేజర్ జనరల్ క్రిస్టీన్ లండ్ (55) రికార్డు సృష్టించారు. సైప్రస్‌లో దాదాపు 1,000 మందితో కూడిన దళానికి ఆమె సారథ్యం వహించనున్నట్టు ఐరాస అధికార ప్రతినిధి స్టెఫాన్ డుజరిక్ సోమవారం వెల్లడించారు. క్రిస్టీన్ నియామకానికి ఐరాస సెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్ పచ్చజెండా ఊపారన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement