దిమ్మదిరిగే గుమ్మడి..! | Pumpkins the elixir of life for Elk Grove author | Sakshi
Sakshi News home page

దిమ్మదిరిగే గుమ్మడి..!

Sep 22 2014 2:48 AM | Updated on Sep 2 2017 1:44 PM

దిమ్మదిరిగే గుమ్మడి..!

దిమ్మదిరిగే గుమ్మడి..!

ఇక్కడున్నది ఆషామాషీ గుమ్మడికాదండోయ్. కాయ కాసిన 100 రోజుల్లోనే 725కిలోల బరువు పెరిగిన భారీ గుమ్మడి ఇది.

ఇక్కడున్నది ఆషామాషీ గుమ్మడికాదండోయ్. కాయ కాసిన 100 రోజుల్లోనే 725కిలోల బరువు పెరిగిన భారీ గుమ్మడి ఇది. అమెరికా నార్త్ డకోటా రాష్ట్రంలోని మినాట్ నగరంలో దీనిని పండిస్తున్నారు. అసాధారణ పెరుగుదల చూసి దీని యజమానులు గుమ్మడికి ‘గ్రేస్’ అని పేరుపెట్టారు. అక్టోబర్1న దీనిని కోసి  ప్రదర్శనకు ఉంచుతామని ఫొటోలోని గుమ్మడి యజమానులు ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement