యూకే వీసాల్లో భారతీయులు టాప్ | most of indians applied for uk visa | Sakshi
Sakshi News home page

యూకే వీసాల్లో భారతీయులు టాప్

Feb 26 2016 8:55 AM | Updated on Sep 3 2017 6:29 PM

2015లో ఎక్కువ యూకే వీసాలు పొందిన నైపుణ్యమున్న విదేశీయుల్లో భారతీయులు మొదటిస్థానంలో నిలిచారు.

లండన్: 2015లో ఎక్కువ యూకే వీసాలు పొందిన నైపుణ్యమున్న విదేశీయుల్లో భారతీయులు మొదటిస్థానంలో నిలిచారు. 92,062 మందికి వీసాలు జారీచేయగా అందులో 52,360 మంది భారత్‌కు చెందిన వారేనని యూకే జాతీయ గణాంకాల సంస్థ తెలిపింది. 10,130 మందితో అమెరికా తర్వాతి స్థానం దక్కించుకుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement