22 హత్య కేసుల్లో నిందితుడు హతం | Man accused of murdering 22 people killed in Pakistan | Sakshi
Sakshi News home page

22 హత్య కేసుల్లో నిందితుడు హతం

Feb 6 2015 4:10 PM | Updated on Sep 2 2017 8:54 PM

పాకిస్తాన్ లో ఒక అనుమానస్పద కిల్లర్ శుక్రవారం హత్యకు గురయ్యాడు.

ఇస్లామాబాద్: పాకిస్తాన్ లో ఒక దారుణ హంతకుడు శుక్రవారం హత్యకు గురయ్యాడు. నలుగురు డాక్టర్లు, ఎనిమిది మంది పోలీసులు, కరాచీలోని కొంతమంది రాజకీయ నాయకుల హత్యకేసులో ఇతడు ప్రధాన నిందితుడని మీడియా సమావేశంలో పోలీసులు తెలిపారు.

అతడు పోలీసులపై కాల్పులు జరిపి, అనంతరం ఒక పోలీసు నుంచి తుపాకి దొంగిలించి  కస్టడీ నుంచి తప్పించుకొని పారిపోబోతుండగా అతనికి, పోలీసులకు మధ్య కాల్పులు జరిగాయని తెలిపారు. ఈ కాల్పుల్లో అతడు అక్కడికక్కడే మృతి చెందాడని పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement