కశ్మీర్.. భారత అంతర్గత విషయం కాదని, దీనిపై భారత్ ప్లెబిసైట్ నిర్వహించాలని పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ డిమాండ్ చేశారు.
ఇస్లామాబాద్: కశ్మీర్.. భారత అంతర్గత విషయం కాదని, దీనిపై భారత్ ప్లెబిసైట్ నిర్వహించాలని పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ డిమాండ్ చేశారు. కశ్మీరీల హక్కులను భారత్ గౌరవించాలని, వారికి సంఘీభావాన్ని ప్రకటిస్తున్నామని అన్నారు. బుధవారాన్ని (జూలై 20) చీకటి రోజుగా అభివర్ణించారు. ఐరాస సమావేశంలోనూ కశ్మీర్ విషయాన్ని పాకిస్తాన్ లేవనెత్తింది.