కాలిఫోర్నియా: ఈ ఫోటోల్లో కనిపిస్తున్న ఆమెను చూడండి. బార్బీ బొమ్మగా పిలువబడే అంబర్ గుజ్మన్(28) కండరాల సంబంధిత వ్యాధితో బాధపడుతోంది. అయితే తన సమస్య తీరనందుకు చాలా సంతోషంగా ఉందని, అవే తనను బార్బీ బొమ్మగా మలిచాయని ఈ కాలిఫోర్నియా భామ పేర్కొంది. అయితే అందరిలా ఆమె ఎక్కువ దూరం నడవలేదు. మనలాగ భోజనం చేయలేదు. అటువంటి విషయాలే తనకు ఈ రూపాన్ని ఇచ్చాయంటూ పలు విషయాలను అంబర్ గుజ్మన్ పంచుకుంది. తనకు 18 ఏళ్లున్నప్పుడు ఈ వ్యాధి లక్షణాలు బయటపడ్డాయని, ఈ వ్యాధికి ఇప్పటివరకు ట్రీట్మెంట్ రాలేదన్నారు.
అయితే ఈ వ్యాధి ఉండటం తనకు ఎలా కలిసొచ్చిందన్న విషయాలను ఆమె వివరించింది. కండరాలను పీక్కుతినే వ్యాధి ఉన్నప్పటికీ, ఈ లక్షణాలు ఉండటం వల్లే నిజమైన బార్బీ బొమ్మగా మారిపోయానని సంతోషాన్ని వ్యక్తం చేసింది. బొమ్మలను మనం ఎలాగైతే వేరే చోటుకి తీసుకెళ్తామో.. తనను కూడా కుటుంబసభ్యులు అలాగే తీసుకెళ్తారని చెప్పింది. ఈ 29 నుంచి ఆగస్ట్ 1 వరకు వర్జీనియాలో జరుగుతున్న నేషనల్ బార్బీ డాల్ కలెక్టర్స్ కన్వెన్షన్ నేపథ్యంలో ... ఈ బార్బీ బొమ్మ ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.
'అందుకే నిజమైన బార్బీ బొమ్మగా మారిపోయా'
Published Fri, Jul 31 2015 11:01 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- వైఎస్ భాస్కర్‌రెడ్డికి బెయిల్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్‌రెడ్డి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్‌కప్‌కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్‌గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
Advertisement