అత్యంత రద్దీ విమానాశ్రయంగా దుబాయ్‌ | Dubai still busiest airport for international travellers | Sakshi
Sakshi News home page

అత్యంత రద్దీ విమానాశ్రయంగా దుబాయ్‌

Jan 25 2017 3:04 AM | Updated on Sep 5 2017 2:01 AM

అత్యంత రద్దీ విమానాశ్రయంగా దుబాయ్‌

అత్యంత రద్దీ విమానాశ్రయంగా దుబాయ్‌

2016లో సుమారు 8.36 కోట్ల మంది ప్రయాణించడం ద్వారా దుబాయ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రపంచంలోనే అత్యంత రద్దీ విమానాశ్రయంగా నిలిచింది.

దుబాయ్‌: 2016లో సుమారు 8.36 కోట్ల మంది ప్రయాణించడం ద్వారా దుబాయ్‌  అంతర్జాతీయ విమానాశ్రయం ప్రపంచంలోనే అత్యంత రద్దీ విమానాశ్రయంగా నిలిచింది.  2017లో ప్రయాణికుల సంఖ్య 8.9 కోట్లకు చేరుతుందని దుబాయ్‌ ఎయిర్‌పోర్ట్స్‌ సీఈఓ పాల్‌ గ్రిఫిత్స్‌ ఆశాభావం వ్యక్తంచేశారు.

ఓవరాల్‌ ట్రాఫిక్‌(జాతీయ, అంతర్జాతీయ, సరకు రవాణా)లో తొలిస్థానం కోసం అట్లాంటా, బీజింగ్‌ విమానాశ్రయాలకు దుబాయ్‌ చేరువవుతున్నట్లు ఈ గణాంకాలు చూపుతున్నాయని చెప్పారు.
 

Advertisement

పోల్

Advertisement