చైనా భూకంప మృతులు 398 | China Rescue Efforts Slowed by Rain After Quake Kills 398 | Sakshi
Sakshi News home page

చైనా భూకంప మృతులు 398

Aug 5 2014 2:23 AM | Updated on Sep 2 2017 11:22 AM

చైనా భూకంప మృతులు 398

చైనా భూకంప మృతులు 398

చైనా భూకంప మృతుల సంఖ్య సోమవారానికి 398కి చేరింది. బాధితుల సహాయార్ధం ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు ప్రారంభించింది.

బీజింగ్: చైనా భూకంప మృతుల సంఖ్య సోమవారానికి 398కి చేరింది.  బాధితుల సహాయార్ధం ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు ప్రారంభించింది.  వేలాదిగా సైనికులను, పారా మిలటరీ బలగాలను, పోలీసులను రంగంలోకి దింపింది.

సహాయ సామగ్రిని రవాణా చేసేందుకు, క్షతగాత్రులను తరలించేందుకు చైనా వైమానిక దళం రెండు రవాణా విమానాలను, చెంగ్దూ మిలటరీ ఏరియా కమాండ్ ఆరు హెలికాప్టర్లను పంపించింది.
 
 
 
 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement