41 మందిపై హత్యాభియోగాలు | Bangladesh indicts 41 on murder charges in 2013 factory fall | Sakshi
Sakshi News home page

41 మందిపై హత్యాభియోగాలు

Jul 19 2016 1:34 PM | Updated on Jul 30 2018 8:51 PM

బంగ్లాదేశ్ కోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. 41 మందిపై హత్యానేర అభియోగాలు నమోదు చేసింది.

ఢాకా: బంగ్లాదేశ్ కోర్టు సోమవారం సంచలన నిర్ణయం తీసుకుంది. 2013లో ఢాకా శివార్లలోని రాణా ప్లాజా బిల్డింగ్ కుప్పకూలిన సంఘటనలో 1,100 మంది చనిపోయిన కేసుకు సంబంధించి 41 మందిపై జిల్లా కోర్టు హత్యానేర అభియోగాలు నమోదు చేసింది. ప్రమాదానికి ముందురోజు బిల్డింగ్‌నకు బీటలు వారాయని తెలిసినా యజమానులు కార్మికులతో పనిచేయించినట్లు తేలింది.

Advertisement
 
Advertisement
Advertisement