సిరియాలో పేలుడు, 20 మంది మృతి | 20 killed in Syria | Sakshi
Sakshi News home page

సిరియాలో పేలుడు, 20 మంది మృతి

Oct 16 2013 1:45 PM | Updated on Apr 3 2019 3:52 PM

సిరియా బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. దక్షిణాది రాష్ట్రం డారాలోని నావా పట్టణంలో బుధవారం జరిగిన బాంబు పేలుడుకు దాదాపు 20 మంది మరణించగా, మరో 15 మందికిపైగా గాయపడ్డారు.

సిరియా బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. దక్షిణాది రాష్ట్రం డారాలోని నావా పట్టణంలో బుధవారం జరిగిన బాంబు పేలుడుకు దాదాపు 20 మంది మరణించగా, మరో 15 మందికిపైగా గాయపడ్డారు.

సిరియాలో మానవ హక్కుల కోసం పోరాడుతున్న కార్యకర్తలు ఈ విషయాన్ని ధ్రువీకరించారు. కాగా డారా రాష్ట్ర మీడియా ఈ విషయంపై స్పందించలేదు. పేలుడు గల కారణాలు పూర్తిగా తెలియాల్సివుంది. సిరియాలో ముస్లింల పండుగ రోజే ఈ ఘటన జరగడం ప్రజల్ని మరింత భయబ్రాంతులకు గురిచేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement