రూ.75 కోట్ల హెరాయిన్‌ పట్టివేత | 15 kgs heroin caught in ferozepur | Sakshi
Sakshi News home page

రూ.75 కోట్ల హెరాయిన్‌ పట్టివేత

Apr 5 2017 4:19 PM | Updated on Sep 5 2017 8:01 AM

ఫెరోజ్‌పూర్‌లో సరిహద్దు భద్రతా దళం అధికారులు(బీఎస్‌ఎఫ్‌) 15 కేజీల హెరాయిన్‌ని స్వాధీనం చేసుకున్నారు.

ఫెరోజ్‌పూర్‌: ఫెరోజ్‌పూర్‌లో సరిహద్దు భద్రతా దళం అధికారులు(బీఎస్‌ఎఫ్‌) 15 కేజీల హెరాయిన్‌ని స్వాధీనం చేసుకున్నారు. భద్రతా సిబ్బందికి, పాకిస్తానీ స్మగ్లర్లకు మధ్య కాల్పులు జరిగినట్లు ఓ బీఎస్‌ఎఫ్‌ అధికారి వెల్లడించారు. దీంతో స్మగ్లర్లు హెరాయిన్‌ని వదిలి పారిపోయినట్లు సమాచారం. పట్టుబడిన హెరాయిన్‌ విలువ అంతర్జాతీయ మార్కెట్లో రూ. 75 కోట్లు ఉంటుందని అధికారులు వివరించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement