అమెరికా మిసిసిపి డెల్టా వర్సిటీలో కాల్పులు, ఒకరి మృతి | 1 Dead As Gunman Strikes Mississippi Campus | Sakshi
Sakshi News home page

అమెరికా మిసిసిపి డెల్టా వర్సిటీలో కాల్పులు, ఒకరి మృతి

Sep 14 2015 11:44 PM | Updated on Sep 3 2017 9:24 AM

అమెరికాలోని మిసిసిపి డెల్టా వర్సిటీలో సోమవారం కాల్పుల ఘటన కలకలం సృష్టించింది.

అమెరికా: అమెరికాలోని మిసిసిపి డెల్టా వర్సిటీలో సోమవారం కాల్పుల ఘటన కలకలం సృష్టించింది. గుర్తు తెలియని దుండగుడు వర్సిటీ ప్రొఫెసర్పై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో తీవ్రగాయాలతో ప్రొఫెసర్ మృతిచెందినట్టు తెలిసింది. కాల్పులు జరిపిన దుండగుడు పరారు కావడంతో అతడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

పోల్

Advertisement