టుడే న్యూస్ అప్ డేట్స్ | Today updates | Sakshi
Sakshi News home page

టుడే న్యూస్ అప్ డేట్స్

Jul 1 2016 6:19 AM | Updated on Sep 4 2017 3:54 AM

హైదరాబాద్ : ఇందిరాపార్క్ వద్ద నేడు తెలంగాణ అడ్వకేట్ల మహా ధర్నా

హైదరాబాద్ : ఇందిరాపార్క్ వద్ద నేడు తెలంగాణ అడ్వకేట్ల మహా ధర్నా.

చైనా పర్యటన ముగించుకుని ఢిల్లీకి చేరిన ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు బృందం. నేడు కేంద్రమంత్రులు అరుణ్ జైట్లీ, ఉమాభారతితో సమావేశం కానున్న చంద్రబాబు.

నేడు తెలంగాణలో కేంద్రమంత్రి బీరేంద్రసింగ్ పర్యటన.

హైదరాబాద్లో నేడు కమల్ నాథన్ కమిటీ సమావేశం: హాజరుకానున్న తెలుగు రాష్ట్రాల సీఎస్ లు.

నేటి నుంచి తెలంగాణ ఎంసెట్ -2 హల్ టికెట్లు.

నేడు,రేపు జమ్ము కాశ్మీర్లో పర్యటించనున్న కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్సింగ్, అమరనాథ్ యాత్ర ఏర్పాట్లను పరిశీలించనున్న రాజ్ నాథ్.

జోగులాంబ జిల్లా చేయాలంటూ అఖిలపక్షం డిమాండ్. ఈ నేపథ్యంలో నేడు మహబూబ్ నగర్ హైవే దిగ్బంధనానికి అఖిల పక్షం పిలుపు.

మహారాష్ట్ర : నేడు తెరుచుకోనున్న బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లు.

నేటి నుంచి తెలంగాణలో ఆరోగ్యశ్రీ సేవలు బంద్.

Advertisement
 
Advertisement
Advertisement