టుడే అప్ డేట్స్ | today updates | Sakshi
Sakshi News home page

టుడే అప్ డేట్స్

May 12 2016 7:26 AM | Updated on Sep 3 2017 11:57 PM

నేడు తెలంగాణలో ఈసెట్-2016 పరీక్ష. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్ష

నేడు తెలంగాణలో ఈసెట్-2016 పరీక్ష. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్ష

నేడు ఢిల్లీ వెళ్లనున్న మంత్రులు ఇంద్రకరణ్, జోగు రామన్న

ఆదిలాబాద్ జిల్లాకు చెందిన పలు అంశాలపై కేంద్ర మంత్రులతో భేటీ కానున్న జిల్లా మంత్రులు

ముంబైలోని హజీ అలీ దర్గాలో ప్రవేశించిన మహిళా హక్కుల కార్యకర్త తృప్తి దేశాయ్. గతవారం ఆమెను అడ్డుకున్న పోలీసులు, అధికారులు

నేడు తెలంగాణకు రానున్న ఎల్ఐసీ ఉన్నతాధికారుల బృందం. మిషన్ భగీరథకు ఆర్థిక సాయం అందించే అజెండాపై చర్చలు

నేటి నుంచి మంత్రి దేవినేని రాయలసీమ ప్రాజెక్టుల సందర్శన. పోతిరెడ్డిపాడు, గాలేరు-నగరి, హంద్రీనీవా ప్రాజెక్టులు పరిశీలించనున్న మంత్రి దేవినేని


నేడు పోలీసుల పనితీరుపై సర్వేలైన్స్. కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా పోలీసుల పనితీరు పర్యవేక్షణ

ఐపీఎల్-9: హైదరాబాద్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్ల మధ్య రాత్రి 8 గంటలకు ప్రారంభం
 

Advertisement
 
Advertisement
Advertisement