1813లోనే మొదటి స్కూల్ | The first School In 1813 | Sakshi
Sakshi News home page

1813లోనే మొదటి స్కూల్

Jan 20 2016 3:44 AM | Updated on Sep 3 2017 3:55 PM

1813లోనే మొదటి స్కూల్

1813లోనే మొదటి స్కూల్

నగరంలో ఏర్పాటైన మొదటి స్కూలు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్.. 1813లోనే దీన్ని స్థాపించారు. 1869లోనే సివిల్ ఇంజినీరింగ్ కాలేజీని స్థాపించడం విశేషం..

నగరంలో ఏర్పాటైన మొదటి స్కూలు  హైదరాబాద్ పబ్లిక్ స్కూల్.. 1813లోనే దీన్ని స్థాపించారు. 1869లోనే సివిల్ ఇంజినీరింగ్ కాలేజీని స్థాపించడం విశేషం.. 1872లో నిర్మించిన మదర్సా-ఐ-అలియా స్కూలు అప్పట్లో ఎంతో పేరుపొందింది. 1872 నాటికి హైదరాబాద్‌లో 16 ప్రభుత్వ స్కూళ్లు ఉండేవి... తెలుగు, ఉర్దూ, పర్షియన్, ఇంగ్లిషు బోధించేవారు. 1887లో హైదరాబాద్ స్కూల్, మదర్సా -ఐ-అలియాను కలిపి నిజాం కాలేజీగా మార్చారు. యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్ పరిధిలో ఈ కాలేజీ పనిచేసేది.

Advertisement
 
Advertisement
Advertisement