టికెట్ ఇవ్వలేదని తెలంగాణ తల్లి విగ్రహాన్ని.. | telangana talli statue collased in chiluka nagar over ghmc tiket row | Sakshi
Sakshi News home page

టికెట్ ఇవ్వలేదని తెలంగాణ తల్లి విగ్రహాన్ని..

Jan 17 2016 11:14 PM | Updated on Aug 11 2018 7:54 PM

కార్పోరేటర్ టికెట్ ఆశించి భంగపడ్డ అంబటి జగదీశ్ ముదిరాజ్ అనుచరులు ఆదివారం తెలంగాణ తల్లి విగ్రహాన్ని ధ్వంసం చేశారు.

హైదరాబాద్: కార్పోరేటర్ టికెట్ ఆశించి భంగపడ్డ అంబటి జగదీశ్ ముదిరాజ్ అనుచరులు ఆదివారం తెలంగాణ తల్లి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. గ్రేటర్ ఎన్నికల్లో చిలుకనగర్ డివిజన్ నుంచి టీఆర్ఎస్ టికెట్ను అంబటి జగదీశ్ ఆశించారు. అయితే టికెట్ రాకపోవడంతో ఆయన అనుచరులు ఆగ్రహంతో చౌరస్తాలో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహం చేతులు విరిచి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. దీంతో చిలుకనగర్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement