రైల్వే కోర్టుకు హాజరైన మంత్రులు | Telangana Ministers attends Secunderabad Railway Court | Sakshi
Sakshi News home page

రైల్వే కోర్టుకు హాజరైన మంత్రులు

Jul 19 2017 12:35 PM | Updated on Oct 20 2018 5:03 PM

సికింద్రాబాద్‌లోని రైల్వే కోర్టుకు మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, పద్మారావు బుధవారం ఉదయం హాజరయ్యారు.

హైదరాబాద్: సికింద్రాబాద్‌లోని రైల్వే కోర్టుకు మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, పద్మారావు బుధవారం ఉదయం హాజరయ్యారు. మౌలాలిలో తెలంగాణ ఉద‍్యమం సమయంలో రైల్ రోకో నిర్వహించిన కేసులో మంత్రులు కోర్టుకు హాజరయ్యారు. 2011లో తెలంగాణ ఉద్యమ సమయంలో మౌలాలిలో టీఆర్‌ఎస్ నేతలు రైల్ రోకో చేపట్టిన విషయం విదితమే.

Advertisement
 
Advertisement
Advertisement