విద్యార్థికి తీవ్ర గాయాలు: కాలేజీ వద్ద ఉద్రిక్తత | Student injured in College bus accident in Hayathnagar | Sakshi
Sakshi News home page

విద్యార్థికి తీవ్ర గాయాలు: కాలేజీ వద్ద ఉద్రిక్తత

Jun 17 2014 10:20 AM | Updated on Mar 21 2019 9:05 PM

పరీక్ష రాసేందుకు కళాశాలకు వచ్చిన ఇంజనీరింగ్ విద్యార్థిపైకి కాలేజీ బస్సు దూసుకెళ్లింది.

హయత్నగర్లోని సెయింట్మేరీ ఇంజనీరింగ్ కాలేజీలో పరీక్ష రాసేందుకు వచ్చిన విద్యార్థిపైకి కాలేజీ బస్బు దూసుకెళ్లింది. ఆ ప్రమాదంలో విద్యార్థి తీవ్రంగా గాయపడింది. ఆ విద్యార్థిని వెంటనే కళాశాల యాజమాన్యం వైద్య చికిత్స కోసం నగరంలోని ఆసుపత్రికి తరలించింది. అయితే విద్యార్థిపై బస్సు దూసుకెళ్లిన సంఘటనపై కాలేజీ విద్యార్థులు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. బస్సుపై దాడి చేసి అద్దాలు పగలుకొట్టారు. దాంతో బస్సు పూర్తిగా ధ్వంసమైంది. పోలీసులు రంగప్రవేశం చేసి విద్యార్థులను శాంతింప చేస్తున్నారు. కాలేజీ బస్సు డ్రైవర్ను పోలీసులు అరెస్ట్ చేసి... కేసు నమోదు చేశారు.


 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement