'నయీం కేసును సీబీఐకి అప్పగించాలి' | shabbir ali demands neyeem case should handover to cbi | Sakshi
Sakshi News home page

'నయీం కేసును సీబీఐకి అప్పగించాలి'

Aug 12 2016 9:09 PM | Updated on Sep 4 2017 9:00 AM

'నయీం కేసును సీబీఐకి అప్పగించాలి'

'నయీం కేసును సీబీఐకి అప్పగించాలి'

నయీం కేసును సీబీఐకి అప్పగించాలని షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు.

హైదరాబాద్: గ్యాంగ్స్టర్ నయీం కేసును సీబీఐకి అప్పగించాలని శాసనమండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. నయీం దందాలు ఐదు రాష్ట్రాల్లో విస్తరించి ఉండటంతో సిట్తో విచారణ సాధ్యమయ్యే పనికాదన్నారు.

సిట్ చీఫ్ నాగిరెడ్డి ఉన్నతాధికారులను విచారణ చేయగలరా అని ప్రశ్నించారు. నయీం డైరీలోని పేర్లు ఎందుకు బయటపెట్టడం లేదో తెలపాలన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement